Home » Dev Prabhakar Shastri
మధ్యప్రదేశ్లోని కత్ని జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఓ ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాదిమంది పాల్గొన్నారు. కత్ని జిల్లాలో ఆదివారం (మే 17,2020) జరిగిన ఈ అంత్యక్రియలకు పాల్గొన్నవారిలో కాంగ్రెస్, బిజెపికి చెందిన రా�