Home » Devanine Uma
జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం.. ఆయన పిచ్చికి పరాకాష్టకు నిదర్శం అంటూ తిట్టిపోశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో.. జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఫలితాలు రావటానికి ముందే జగన�