-
Home » Devara Story
Devara Story
వీడెవడ్రా బాబు.. 'దేవర' సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేశాడు.. పదివేల మందితో సీన్ ..
May 24, 2024 / 05:06 PM IST
దేవర సినిమాలో రౌడీల్లో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేసాడు.