Home » Devara Success Meet
ఎన్టీఆర్ దేవర సినిమా మంచి విజయం సాధించడంతో మూవీ యూనిట్ స్పెషల్ గా సక్సెస్ మీట్ నిర్వహించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో దేవర సక్సెస్ మీట్ అయినా భారీగా పెడతారు అనుకున్నారు.
సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే అమెరికాకు వెళ్లిపోయిన ఎన్టీఆర్ తాజాగా నేడు హైదరాబాద్ కి తిరిగొచ్చారు.