Home » DEVARA
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
దేవర ట్రైలర్ లాంచ్ లో భాగంగా సినిమా ప్రమోషన్స్ బాలీవుడ్ లో మొదలు పెట్టేసారు. ఈ ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ ఇలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
దేవర సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు.
ఎన్టీఆర్ వైట్ & బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు.
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు.
ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ అంతా దేవర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటో ఇచ్చాడు.
దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేసారు.
ఈ సారి ప్రభాస్ సలార్ క్యారెక్టర్ తో వినాయక విగ్రహాన్ని, అలాగే ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ తో విగ్రహాన్ని తయారుచేసారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవర.