-
Home » devaragattu bunni festival
devaragattu bunni festival
రణరంగంగా మారిన దేవరగట్టు కర్రల సమరం, ముగ్గురు మృతి, 100మందికి పైగా గాయాలు
October 25, 2023 / 10:05 AM IST
ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.