Devdutt Padikkal

    ఐపీఎల్‌లో మెరిసిన యువ తుఫాన్.. ఆర్‌సీబీ హీరో.. ఎవరు ఈ పాడిక్కల్?

    September 22, 2020 / 11:29 AM IST

    పోరాటతత్వమే మనిషిని నిలబెడుతుంది. ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్తుంది. క్రికెట్‌లో కూడా అంతే.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా టైమ్ వచ్చినప్పుడు ప్రదర్శిస్తేనే హీరో అవుతారు. జట్టు ఇక్కట్లో పడ్డప్పుడు పోరాడి గెలిపించేందుకు ఒకడు ఉండాలి.. ఆ ఒక్కడే ఇప్ప

10TV Telugu News