Home » development programs
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
మధ్యాహ్నం కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే జగన్ బస చేస్తారు.
సీఎం కేసీఆర్ డిసెంబర్ 19న వనపర్తి, 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.