Home » DEVESHWAR
ఐటీసీ కంపెనీ చైర్మన్‌గా సంజీవ్ పురిని నియమితులయ్యారు. శనివారం ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయ�
ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన