Home » Devika Rani illegal assets
ESI-IMS Scam Devika Rani : ఈఎస్‌ఐ-ఐఎంఎస్ స్కామ్ సూత్రధారి దేవికారాణి.. నిజంగానే అవినీతిలో రారాణి. సర్కార్ సొమ్మును కొట్టేయడమే కాదు.. ఆ డబ్బును ఏ రూపంలోకి మారిస్తే బెటర్ అన్న విషయాల్లో ఆమె ఏకంగా పీహెచ్‌డీ చేసింది. దేవిక క్రిమినల్ మైండ్‌ను అంచనా వేయడంలో ఏస�