Home » Devineni Uma Maheswara Rao
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.
విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరంలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగా పోరు కొనసాగుతోంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మైలవరం ఇంచార్జి కృష్ణప్ర�