Home » Devineni Uma Maheswara Rao
''నియంతృత్వ పోకడలతో అడ్డగోలుగా ప్రజాసంపదను కొల్లగొట్టిన అక్రమార్కులు తగిన మూల్యం చెల్లించక తప్పదు" అని దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.
ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్ల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది?
తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం... మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్ తిన్నారు.
నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, వారి సొంత జిల్లాలోనూ మకుటం లేని మహారాజుల్లా రాజకీయాలు చేసిన ఆ ముగ్గురి పోటీపై ఎందుకింత సప్పెన్స్?
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
హైదరాబాద్ నుంచి స్వస్థలం కంచికచర్లకు చంద్రశేఖర్ మృతదేహాన్ని తరలించారు.
మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందని దేవినేని ఉమ అన్నారు.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
"జగన్ చేసే తప్పుడు పనులకు ఎవరు భాగస్వాములు అవుతున్నారో.. వారంతా.." అంటూ దేవినేని ఉమ పలు వ్యాఖ్యలు చేశారు.