Tdp Senior Leaders : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్ల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది?

Tdp Senior Leaders : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

Updated On : March 26, 2024 / 9:48 PM IST

Tdp Senior Leaders : తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లు, బడా నేతల లెక్క తప్పిందా? తాజా సమీకరణాలు కారణమా? లేదంటే ఆ నేతల స్వయంకృతాపరాధమా? దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు.. ఇలాంటి నేతలకు సంబంధించి కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. మరికొందరి భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి.

అలాంటి వారు టీడీపీలో 10మంది ఉన్నారు. ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్లు, బడా నేతల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది? స్పెషల్ అనాలసిస్..

టికెట్ దక్కని సీనియర్లు వీళ్లే..
గంటా శ్రీనివాసరావు
రఘురామకృష్ణరాజు
కిమిడి కళావెంకటరావు
ఆలపాటి రాజా
దేవినేని ఉమ
పరిటాల శ్రీరామ్
జేసీ పవన్ కుమార్ రెడ్డి
ఎస్వీఎస్ఎన్ వర్మ
బండారు సత్యనారాయణమూర్తి
అశోక్ గజపతిరాజు

Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్‌ సీటు

పూర్తి వివరాలు..