-
-
Telugu » AP Elections 2024 News
-
AP Elections 2024 News
ఎందుకు సిగ్గుపడాలి? మంచి చేసి ఓడిపోయాం.. : ఆర్కే రోజా సంచలన ట్వీట్!
June 14, 2024 / 09:21 PM ISTRK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.
గుడివాడలో కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లతో దాడి
June 7, 2024 / 03:23 PM ISTకొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు.
తిరుపతిలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు భావోద్వేగం
June 7, 2024 / 01:55 PM ISTతిరుపతి లోక్సభ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు భావోద్వేగానికి లోనయ్యారు.
ఏపీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా.. బొత్స కుటుంబానికి చుక్కెదురు
June 6, 2024 / 02:19 PM ISTఈసారి ఏపీ ఎన్నికల్లో అయితే బరిలోకి దిగిన రాజకీయ కుటుంబాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏపీ ఎన్నికల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, బాబాయ్ అబ్బాయిలు పోటీ చేయగా..
నగరికి పట్టిన పీడ విరగడైంది: రోజాపై వైసీపీ నాయకురాలు కేజే శాంతి ఫైర్
June 6, 2024 / 01:34 PM ISTరోజా ఓడిపోవడంతో నగరిలో ఇప్పుడు పండుగ వాతావరణం ఉందని వైసీపీ నాయకురాలు కేజే శాంతి వ్యాఖ్యానించారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్సందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్
June 6, 2024 / 11:44 AM ISTగడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని..
జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు
June 5, 2024 / 10:54 PM ISTఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.
ఏపీ ఎన్నికల్లో అసలు సిసలు హీరో పవన్ కల్యాణ్.. అలా అనుకున్నది సాధించిన జనసేనాని
June 5, 2024 / 09:18 PM ISTఅప్పుడెవరికీ జగన్ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని.
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా
June 5, 2024 / 08:44 PM ISTSajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జుల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేశారు.
జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
June 5, 2024 / 04:16 PM ISTఆంధ్రపద్రేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికీ లేదు. 151 అన్నది ఒక్క హిస్టరీ.