Home » Devireddy Shankar Reddy
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ధర్యాప్తు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై చర్చ జరుగుతుంది.