-
Home » Devotees attacked
Devotees attacked
కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ప్రధాని ట్రూడో ఏమన్నాడంటే?
November 4, 2024 / 07:51 AM IST
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ మందిర్ లోని భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన సమయంలో మందిర్ లో మహిళలు, పిల్లలుకూడా ఉన్నారు.