Home » devotional
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది.
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కడప - తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోకకళికా ప్రాశనం గా పిలుస్తారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమైయ్యాయి.
నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు ఇలా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి కొన్ని రోజులు ప్రశాంత వాతావరణంలో గడిపి వస్తారు. మన బుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలతో చాలా బిజీగా
కృతాయుగంలో అగస్త్య మహర్షి జగ్జననిగా ఉన్న అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్లు చరిత్ర చెబుతుంది. మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దానిని ఆపేందుకు దక
ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో
నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని సందర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సమస్యల్లో ఉన్న ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఒక్క గ్లాసు నీరు తీసుకుని శివలింగంపై పోస్తారు.
ఆలయ నిర్మాణ మంతా ప్రత్యేకతో కూడుకున్నది. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం విశేష ఆకర్షణగా నిలుస్తుంది.
శ్రీముఖ లింగంలోని మధుకేశ్వరాలయంలో శివలింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు.