Home » Devraj Sravani Videos
TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య కేసు పుటకో మలుపు తిరుగుతోంది. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది గందరగోళంగా మారింది. శ్రావణి ఆత్మహత్యకు వీరిద్దరిలో ఎవరు