Home » dghs
Cough syrup: మీ పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు ఇస్తున్నారా.. అయితే, కాస్త జాగ్రత్త. డీజీహెచ్ఎస్ సలహాలను జారీ చేసింది.
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.