Home » Dhamaka OTT
మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజింగ్ హిట్గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్�