Home » Dhamaka
దసరా సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి..
ఆ మధ్య డిజాస్టర్ సినిమాలతో ఇబ్బందిపడిన రవితేజ క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి ఎక్కి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ..