Home » Dhamki First Look
టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్, రీసెంట్‌గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే క్లాస్ మూవీతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే షూటింగ్ చి�