Home » Dhamki Trailer
నేను ఎన్టీఆర్కు పెద్ద ఫ్యాన్.. బాలయ్యను ఇలా చూస్తాననుకోలేదు
విష్వక్సేన్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ధమ్కీ నుంచి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.