Home » Dhanatrayodashi
యమలోకంలోని పితరులు ఈ పండగకు తిరిగి తమ పూర్వ గృహాలకు వస్తారని పలువురి విశ్వాసం. ధన త్రయోదశి నాడు సాయంకాలం తమ ఇళ్ళముందు దక్షిణ దిశగా దీపాలు ఉంచుతారు.
ధనత్రయోదశి రోజున ధనియాలను కొనుగోలు చేసి అమ్మవారి ముందు పూజలో ఉంచాలి. ఆతరువాత రోజు ఆ ధనియాలను ఇంటి పెరట్లోకాని, కుండీలో కాని గుంటతవ్వి పాతిపెట్టాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నత పొందవచ్చు.