Home » Dhantrayodashi 2024
ధన త్రయోదశి సందర్బంగా లక్ష్మి దేవతను తామర పూలతో పూజ చేయవచ్చా? లేదా? అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..!
లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే జీవితంలో ధనవంతులు కాలేరు అని ఎంతోమంది ప్రముఖులు చెబుతూ ఉంటారు. అయితే ధన త్రయోదశి సందర్బంగా లక్ష్మి దేవతను ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..
ధన త్రయోదశితో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి... అసలు ధన త్రయోదశి అంటే ఏమిటి? ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.