Dhanteras 2024: లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇలా చేయండి..!

లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే జీవితంలో ధనవంతులు కాలేరు అని ఎంతోమంది ప్రముఖులు చెబుతూ ఉంటారు. అయితే ధన త్రయోదశి సందర్బంగా లక్ష్మి దేవతను ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..