-
Home » Dhanush 50th Movie
Dhanush 50th Movie
Anikha surendran : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కనే హీరోయిన్ గా??
August 2, 2023 / 08:31 AM IST
తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు.
Dhanush 50th Movie : ధనుష్ దర్శకత్వంలో సందీప్ కిషన్? అది కూడా ధనుష్ 50వ సినిమాలో..
May 26, 2023 / 07:22 AM IST
ధనుష్ 50వ సినిమా ఇప్పటికే సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, SJ సూర్యలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు.