Home » Dhanush came out with his sons first time after divorce
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్యర్య ఈ ఏడాది జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11)..