-
Home » dhanush in tirumala
dhanush in tirumala
కొడుకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్.. ఫొటోలు
January 29, 2026 / 05:18 PM IST
తమిళ హీరో ధనుష్(Dhanush) తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయన తన ఇద్దరు కుమారులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.