Dhanush: కొడుకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్.. ఫొటోలు
తమిళ హీరో ధనుష్(Dhanush) తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయన తన ఇద్దరు కుమారులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










