Shriya Saran : చేనేత చీరలో శ్రియా శరణ్.. ఎంత అందంగా ఉందో.. ఫోటోలు వైరల్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) శారీలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి దారం వెనుక ఒక కుటుంబం, ఒక సంప్రదాయం మరియు ఎన్నో రోజుల కఠిన శ్రమ దాగి ఉన్నాయి. మన నేతన్నలు మన చరిత్రను అత్యంత సుందరమైన రీతిలో సజీవంగా ఉంచుతున్నారు. #NationalHandloomDay సందర్భంగా వారిని గౌరవించుకుందాం అంటూ శ్రియా రాసుకొచ్చింది.










