Dushara Vijayan : జిడి నాయుడు మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన దుషారా విజయన్
జిడి నాయుడు మూవీలో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను నటి దుషారా విజయన్ (Dushara Vijayan) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.















