Home » Dushara Vijayan
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమా రాయన్.
తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేసాడు అని రా అండ్ రస్టిక్ గా, ట్విస్టులతో చూపించారు.
తమిళ భామ దుషారా విజయన్ తాజాగా రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో కాటుక కళ్ళతో అలరించింది.