Samantha : చిన్మయి పిల్లలతో సరదాగా సమంత.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ సమంత (Samantha) తల్లి కాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ప్రాణ స్నేహితురాలు, సింగర్ చిన్మయి పిల్లలు ఇద్దరితో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత భర్త రాజ్ నిడిమోరు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.






