Home » Dhanush
తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'రాయన్'.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ముంబైలో ఓ డంప్ యార్డ్ లో రోజంతా షూటింగ్ చేసారంట.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది.
తాజాగా కుబేర సినిమా స్టోరీ గురించి టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
తాజాగా నేడు మహాశివరాత్రి సందర్భంగా శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేశారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.
2012 లో 3' సినిమా విడుదలైంది. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాట వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.