Home » Dhanush
మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నాడట.
ప్రభాస్ 'సలార్', ఎన్టీఆర్ 'దేవర' తరహాలోనే ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' కూడా రాబోతుందట.
ఏ ఆర్ రెహమాన్‌కి భయపడి ధనుష్ 51వ మూవీకి శేఖర్ కమ్ముల, దేవిశ్రీప్రసాద్ ని తీసుకున్నాడట.
ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయినా షూటింగ్ అవ్వగానే ధనుష్ తన అసిస్టెంట్ పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించాడు.
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు.
గత కొన్నాళ్లుగా శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో దీనిపై అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు.
తాజాగా నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా ఎక్కువ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి.
ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.