Home » Dharamveer
లాక్ డౌన్ వేళ..వలస కూలీల పరిస్థితి దుర్బరంగా మారుతోంది. తమ తమ స్వగ్రామాలకు వెళుదామని..అనుకుంటూ..వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. బస్సుల్లో..రైళ్లలో కాదు. ఒకరు నడుచుకుంటూ వెళుతుంటే..మరొకరు సైకిళ్లపై వెళుతున్నారు. అన్ని కిలోమీటర్లు ప్రయాణ�