Home » dharmadam
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మదామ్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ కలెక్టర్ కార్యాలయంలో సీఎం నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.