Home » Dharmasthala Mass Burial Case
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తాను ఖననం, దహనం చేశానని చెప్పాడు.
ఆగస్టు 5న జరగనున్న తదుపరి విచారణ వరకు ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ముద్రించడం, ప్రసారం చేయడం లేదా పోస్ట్ చేయకుండా ప్రతివాదులను కోర్టు నిరోధించింది.