Home » dhoni enjoying with friends
మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల తన స్వస్థలమైన రాంచీ, జార్ఖండ్ లో వీలుచిక్కినప్పుడల్లా అతని కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. కాగా కరోనా కారణంగా గత కొంతకాలంగా రాంచిలోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ధోని. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి వ�