Home » Dhoni Income
ఆటగాళ్ల ఆదాయం గురించే కాకుండా, భారత క్రికెట్ జట్టు కోచ్‌లకు కూడా భారీగా వేతనాలు అందుతాయనే విషయాన్ని శాస్త్రి ప్రస్తావించారు.
2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి ఆటగాడిగా దూరమైనప్పటికీ ధోని బిజినెస్ పిచ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌ను ఆడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ధోని వ్యాపార ప్రపంచంలో కొత్త విజయాల మెట్లు ఎక్కుతున్నాడు. వ్యాపార విస్తరణతో, అత�