Home » Dhoni viral video
ధోనీతో ఫొటో తీసుకునేందుకు, ఆటో గ్రాఫ్ కోసం అభిమానులు పోటీ పడుతుంటారు. ధోనీసైతం ఓపిగ్గా అభిమానులతో సెల్ఫీలు దిగడం మనం చూస్తూనే ఉంటాం.
ధోనీ రాంచీకి విమానంలో వెళ్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ ఇచ్చింది. ధోనీ మాత్రం క్యాండీక్రష్ ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..