Home » Dhoom Dhaam movie
ZbigsZach : చాలా మంది భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలను గౌరవిస్తారు. మరికొందరైతే తెలుగు భాష వాళ్ళకి రాకపోయినప్పటికీ తెలుగులో పాటలు మాత్రం పాడేస్తూ ఉంటారు. ఇప్పటికే వేరే దేశాల వాళ్ళు తెలుగులో పాటలు పాడుతూ, తెలుగు డైలాగ్స్ చెప్తూ ఫేమస్ అయ్యారు. ఇక ఇప్ప