Home » Dhruva Natchathiram trailer
పదేళ్లు లేటుగా వచ్చినా.. లేటెస్ట్గా ధ్రువ నక్షత్రం సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న గౌతమ్ మీనన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.