Home » Diamond hunting
అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి?
అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
రాయలసీమలో వర్షాకాలంలో వజ్రాలు దొరకడం కొత్త కాదు. కానీ ఎవరికి దొరికింది? ఎంత లాభపడ్డారు? అనేది చెప్పుకుంటారు. ఓ మహిళా రైతుకి విలువైన వజ్రం దొరికింది. ఇప్పుడామె లక్షాధికారి అయ్యింది.