DIAMOND PRINCE

    ఆ షిప్ లోని మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్

    February 16, 2020 / 12:59 PM IST

    జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్‌ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వా

10TV Telugu News