Home » died with corona
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం పాజిటివిటీ కలిగించే అంశమే కానీ ప్రజలలో కరోనా భయం మాత్రం వీడడం లేదు. మహమ్మారి బారినపడి కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్నాయి. వివిధ రంగాలలో నిపుణులతో పాట�
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �
ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్‌లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.