Home » died
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీత�
బ్యాంకాక్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో జింక శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్ ప్రావిన్స్‌లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్�
అలనాటి నటి..ప్రముఖ నటి షబానా ఆజ్మీ తల్లి షౌకత్ ఆజ్మీ తన 93 ఏళ్ల వయస్సులో శుక్రవారం (నవంబర్ 22) సాయంత్రం కన్నుమూశారు. వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారని షబానా ఆజ్మీ భర్త ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తెలిపారు. ఆమెకు నటి కుమా�
మరో ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ పట్టణంలో నివాసముంటోన్న యాకూబ్‌పాషా…. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం టీ
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.