Home » died
కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు.
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-
హెలికాఫ్ట్రర్ క్రాష్ ఘటనలో తైవాన్ ఆర్మీ చీప్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతికూల వాతావరణంలో రాజధాని తైపీకి దగ్గర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ జనరల్ షెన్ యి మింగ్‌తో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం బ్లాక్ హాక్ హెలికా
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�
తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుల కుటుంబాల్లో ఒక్కటి అయిన పరిటాల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నేత పరిటాల రవి తండ్రి కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్‌పూర్, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహర్ లో నిరసన�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్‌పూర్, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహర్ లో నిరసన�
కేరళకు చెందిన ఓ విద్యార్థిని జర్మనీలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అలప్పుజా జిల్లాకు చెందిన అనిలా అచ్చన్ కుంజు అనే 27ఏళ్ల యువతి ఫ్రాంక్ ఫర్ట్ యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెన్స్ లో ఎమ్ టెక్ చదవుతుంది. అయితే సోమవారం రాత్రి అనిలా తన హాస్టల�