Home » Dies At 87
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిమ్లాలోని ఇందిరగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వీరభద్రసింగ్ పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో